వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జంకిలో పెన్షన్ల పెంపు హామీ అమలు చేయలేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పాకాల మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి వెయ్యి రోజులు గడిచినా అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. వెంటనే పెన్షన్లు పెంచాలని, లేనిపక్షంలో ప్రభుత్వం గద్దె దిగాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

