వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా బీఆర్‌ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పీర్జాదిగూడ శ్రీపాద కాలనీలోని తన నివాసంలో ఎడవెల్లి రఘువర్ధన్ రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలు, పోలీసుల నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను అణచివేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

