Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BRS నేతల ముందస్తు అరెస్టులు

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 08, 2026 1:16 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
BRS నేతల ముందస్తు అరెస్టులు - Udayam
బీఆర్‌ఎస్ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మేడిపల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శి రఘువర్ధన్ రెడ్డిని ఆయన నివాసంలో పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ప్రశ్నిస్తున్న తమ నేతలపై పోలీసులు జరిపిన దాడులు, అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు.

Comments

G
Loading comments...