Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్‌ ఎల్పీ భేటీ

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 8:17 AM హైదరాబాద్General
ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్‌ ఎల్పీ భేటీ - Udayam
సోమవారం నుంచి ప్రారంభంకానున్న శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం జరగనుంది. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో అనుసరించాల్సిన విధానంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అధినేత దిశానిర్దేశం చేయనున్నారు.

Comments

G
Loading comments...