Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుకునూర్‌పల్లిలో బీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 11:31 AM సిద్దిపేటGeneral
కుకునూర్‌పల్లిలో బీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్ - Udayam
కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ ముట్టడికి కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో కుకునూర్‌పల్లిలో బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ పిస్కా అమరేందర్‌, ఆకుల భద్రప్ప, మల్లం ఐలయ్య, సర్పంచులు రాయవరం రమేష్‌, లకుడారం శిల్ప నరసింహులను అదుపులోకి తీసుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...