Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్వీ నాయకుడు పల్లయ్య ముందస్తు అరెస్టు

Follow Udayam on Google
Harika Aug 21, 2026 3:51 PM జోగులాంబ గద్వాల్ General
బీఆర్‌ఎస్వీ నాయకుడు పల్లయ్య ముందస్తు అరెస్టు - Udayam
బీఆర్‌ఎస్వీ నాయకుడు కురువ పల్లయ్యను గద్వాల పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. జీవో నంబర్‌ 97ను రద్దు చేయాలని, పాలిటెక్నిక్‌ విద్యను శక్తి పథకంలో కలపడాన్ని విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలకు ఆయన పిలుపునిచ్చారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే పల్లయ్యను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...