వార్తలకు తిరిగి వెళ్లండి

దూలిమిట్ట మండలం జాలపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు చొప్పరి సాగర్ ముదిరాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలపై ప్రశ్నించినందుకే అరెస్టు చేశారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు.
అరెస్టులకు భయపడేది లేదని, హామీలను అమలు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్‌ఎస్ నాయకులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

