Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరులో BRS వంటావార్పు

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 6:33 PM వనపర్తిGeneral
ఆత్మకూరులో BRS వంటావార్పు - Udayam
ఆత్మకూరు పట్టణంలోని గాంధీ చౌక్‌లో కాంగ్రెస్‌ హామీల అమలు కోరుతూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంరెడ్డి, ఆయన సతీమణి సుచరితమ్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వారు విమర్శించారు. హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...