Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ శ్రేణులను ఆపలేరు

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 4:28 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
బీఆర్ఎస్ శ్రేణులను ఆపలేరు - Udayam
2025 సెప్టెంబర్ 7న రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం ఘటనలో నమోదైన కేసులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, బీఆర్ఎస్ నాయకుడు దిండిగాల రాజేందర్ సోమవారం కోర్టుకు హాజరయ్యారు. అరెస్టులు, అణిచివేతలతో బీఆర్ఎస్ శ్రేణులను ఆపలేరని వారు అన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని వారు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...