వార్తలకు తిరిగి వెళ్లండి
ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీతో టెస్సెరాక్ట్ ఒప్పందం వెనుక సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారని బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. ఈ విషయంపై ఎక్స్ వేదికగా మన్నె క్రిశాంక్ స్పందించారు.
టెస్సెరాక్ట్ చైర్మన్‌గా కొండల్‌రెడ్డి ఉన్నారని పేర్కొంటూ, సంస్థకు భూముల కేటాయింపుపైనా క్రిశాంక్ ప్రశ్నలు లేవనెత్తారు.
Comments
Loading comments...

