వార్తలకు తిరిగి వెళ్లండి

స్పేస్ టెక్నాలజీని వ్యవసాయం, పశుసంవర్ధక, డెయిరీ, పర్యావరణం వంటి రంగాల్లో వినియోగించడంపై దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ స్టార్టప్‌లకు సూచించారు. అటల్ టింకరింగ్ ల్యాబ్‌లతో కలిసి పాఠశాల విద్యార్థుల్లో ఆసక్తి పెంచాలని, భవిష్యత్ తరాన్ని స్పేస్ రంగం వైపు ప్రోత్సహించాలని కోరారు.
భారత్ ప్రైవేట్ స్పేస్ రంగం దేశానికే కాక ప్రపంచానికీ కీలక శక్తిగా ఎదగగలదన్నారు.
Comments
Loading comments...

