Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో నవవధువు భర్త మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 12:31 PM పార్వతీపురం మన్యంGeneral
రోడ్డు ప్రమాదంలో నవవధువు భర్త మృతి - Udayam
పెళ్లయిన పది రోజులకే రోడ్డు ప్రమాదంలో కొత్తూరు గ్రామానికి చెందిన కె.నారాయణరావు(21) మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. అత్తింటివారు ఇచ్చిన బైక్‌పై పత్రాల కోసం వెళ్తుండగా మలుపు వద్ద వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో నారాయణరావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

Comments

G
Loading comments...