వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్‌లో బ్రిక్స్ సదస్సు

హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026 ప్రారంభమైంది. కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, తెలంగాణ మంత్రి గడ్డం వివేక్ సంయుక్తంగా దీనిని ప్రారంభించారు.
జూలై 14 నుంచి 16 వరకు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సుకు బ్రెజిల్, రష్యా, భారత్ సహా 14 దేశాల నుండి 110 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.
Comments
Loading comments...