Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రహ్మపురంలో స్తంభాల తొలగింపుపై నిర్లక్ష్యం

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 11:16 AM కృష్ణా జిల్లాGeneral
బ్రహ్మపురంలో స్తంభాల తొలగింపుపై నిర్లక్ష్యం - Udayam
పెడన బ్రహ్మపురంలో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను రెండు రోజులైనా తొలగించకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుకు అడ్డంగా స్తంభాలు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి, పెద్ద వాహనాలు వెళ్లలేకపోతున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి స్తంభాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...