వార్తలకు తిరిగి వెళ్లండి

ఏన్కూరు పరిధిలోని ఓ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఊరుమిళ్ల నిఖిలాచారి (9) బ్రెయిన్ ట్యూమర్‌తో గురువారం మృతి చెందాడు. అక్టోబర్ 11న వ్యాధి నిర్ధారణ కావడంతో ఖమ్మం, హైదరాబాద్ ఆస్పత్రుల్లో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.
గురువారం ఉదయం ఫిట్స్ రావడంతో బాలుడు తుదిశ్వాస విడిచాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు మధుసూదనాచారి, వాణి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Loading comments...

