వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరవింద్ సూచించారు. మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మహిళలతో క్యాన్సర్‌పై చర్చించారు. క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చన్నారు.
మహిళలు సిగ్గుపడకుండా లక్షణాలను వైద్యులకు వివరించాలని సూచించారు. 14 ఏళ్లలోపు బాలికలకు క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

