Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రేక్ ఫాస్ట్ ప్రారంభించడం సంతోషం

Follow Udayam on Google
p.g.murthy Sep 09, 2026 1:02 PM మంచిర్యాలGeneral
తమ పాఠశాలలో బ్రేక్ ఫాస్ట్ ప్రారంభించడం సంతోషంగా ఉందని లక్షెట్టిపేట మండలంలోని జెండా వెంకటాపూర్ జడ్పీ పాఠశాల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో అధికారులు బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారంలో ఆరు రోజుల పాటు రోజుకొక రకం చొప్పున బ్రేక్ ఫాస్ట్ పెడుతున్నారని, తమకు ఎంతో మేలు చేస్తుందన్నారు.

Comments

G
Loading comments...