వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ ప్రేమజంట బ్రేకప్‌తో బయటపడింది. ముందే ప్రశ్నపత్రం పొందిన రుతుజ పరీక్షకు రెండురోజుల ముందు ప్రియుడు గౌరవ్‌కు వాట్సప్‌లో పంపింది. ఫలితాల్లో ఆమెకు ఏడో ర్యాంకు రాగా గౌరవ్ ఉత్తీర్ణత సాధించలేదు.
ఇద్దరి మధ్య గొడవతో బ్రేకప్ కావడంతో గౌరవ్ ఎంపీఎస్సీకి ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో ఆరుగురిని అరెస్టు చేసి, రుతుజకు నోటీసిచ్చారు.
Comments
Loading comments...

