Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రెజిల్‌కు షాక్.. మొరాకోతో మ్యాచ్ డ్రా!

Follow Udayam on Google
Lokesh Jun 14, 2026 11:20 AM జాతీయంక్రీడలు
బ్రెజిల్‌కు షాక్.. మొరాకోతో మ్యాచ్ డ్రా! - Udayam
ఫిఫా ప్రపంచకప్‌ గ్రూప్‌-సిలో ఫేవరెట్‌ బ్రెజిల్‌కు మొరాకో షాకిచ్చింది. హోరాహోరీగా జరిగిన ఈ పోరు 1-1తో డ్రాగా ముగిసింది. 21వ నిమిషంలో సైబారి గోల్‌తో మొరాకో ఖాతా తెరవగా, 32వ నిమిషంలో వినీసియస్‌ జూనియర్‌ బ్రెజిల్‌ స్కోరును సమం చేశాడు. స్టార్ ఆటగాడు నెయ్‌మార్‌ లేకపోవడం బ్రెజిల్‌ను దెబ్బతీసింది. తాజా డ్రాతో 1934 నుంచి ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లలో బ్రెజిల్‌ సాధిస్తున్న వరుస విజయాలకు బ్రేక్ పడింది.

Comments

G
Loading comments...