వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణులను రష్యా తన సైనిక దళాల్లో చేర్చుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ఇరుదేశాల మధ్య క్షిపణుల సరఫరాపై ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్లు బ్రహ్మోస్ ఏరోస్పేస్ చీఫ్ జైతీర్థ జోషి వెల్లడించారు.
రష్యా వద్ద క్షిపణుల తయారీ సామర్థ్యం ఉన్నప్పటికీ, అవసరాలకు అనుగుణంగా భారత్ నుండి అదనపు సరఫరాను కోరుతోంది. ఇప్పటికే వియత్నాంతో పాటు పలు దేశాలు ఈ అత్యాధునిక సూపర్‌సోనిక్ క్షిపణుల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నాయి.
Comments
Loading comments...
