Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లివర్‌పూల్‌లో బ్రాడ్లీ బార్కోలా

Follow Udayam on Google
Sai Sep 07, 2026 6:20 PM జాతీయంక్రీడలు
లివర్‌పూల్‌లో  బ్రాడ్లీ బార్కోలా  - Udayam
బ్రాడ్లీ బార్కోలా లివర్‌పూల్‌లో చేరడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. గత సీజన్‌లో లిగ్‌-1లో 29 మ్యాచ్‌ల్లో 11 గోల్స్‌ చేసిన ఆయన.. ఆన్‌ఫీల్డ్‌ అభిమానుల వాతావరణం తనను ఆకట్టుకుందని చెప్పారు. పీఎస్‌జీ తరఫున ఆన్‌ఫీల్డ్‌లో ఆడినప్పుడు అభిమానుల ఉత్సాహాన్ని చూశానని తెలిపారు. బదిలీ ఖరారైన క్షణాన్ని కుటుంబంతో కలిసి సెలబ్రేట్‌ చేసుకున్నానని, లివర్‌పూల్‌కు ట్రోఫీలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.

Comments

G
Loading comments...