వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
నెల్లూరు జిల్లా అనంతసాగరంలో కార్డన్ సెర్చ్ సందర్భంగా ఆరేళ్ల బాలుడు మహేంద్ర తన తండ్రి దాచిన బైక్‌ను పోలీసులకు చూపించాడు. సరైన పత్రాలు లేవని సురేష్ బైక్‌ను పక్క వీధిలోని ఓ ఇంట్లో దాచాడు.
పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, “మీరు వస్తున్నారని మా నాన్న బండి దాచిపెట్టాడు” అంటూ మహేంద్ర వారిని బైక్ వద్దకు తీసుకెళ్లాడు. దీంతో పోలీసులు బైక్‌ను గుర్తించారు.
Comments
Loading comments...

