Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలుడికి ఆపద.. ఆదుకున్న యువకులు

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 1:21 PM వరంగల్General
బాలుడికి ఆపద.. ఆదుకున్న యువకులు - Udayam
వర్ధన్నపేట బస్టాండ్‌లో రెండున్నరేళ్ల బాలుడికి అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన యువకులు కృష్ణ, విక్రమ్‌ వెంటనే స్పందించారు. ఆటోలో బాలుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా సకాలంలో వైద్యం అందడంతో కోలుకున్నాడు. యువకుల మానవత్వాన్ని స్థానికులు అభినందించారు.

Comments

G
Loading comments...