Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌ను వణికించిన బౌలర్‌కు ఛాన్స్

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 28, 2026 8:41 PM జాతీయంక్రీడలు
భారత్‌ను వణికించిన బౌలర్‌కు ఛాన్స్ - Udayam
ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ఐర్లాండ్ జట్టు ప్రకటించింది. ఇటీవల భారత్ టీ20 జట్టుపై ఆకట్టుకున్న జై మూండ్రాకు తొలిసారి వన్డే అవకాశం దక్కింది. గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ తిరిగి జట్టులో చేరాడు. 24 ఏళ్ల బైరన్ మెక్‌డోనఫ్‌కు తొలిసారి జాతీయ జట్టులో చోటు లభించింది.

Comments

G
Loading comments...