వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్‌ను షాద్‌నగర్ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్‌కు చెందిన 180 మంది విద్యార్థులు సందర్శించారు. గార్డెన్ సమన్వయకర్త డా. బి. సదాశివయ్య మొక్కలు, ఔషధ ఉపయోగాలు, పాముల సంరక్షణ, పాముకాటు నివారణపై అవగాహన కల్పించారు.
అనంతరం జువాలజీ ల్యాబ్‌ను సందర్శించి ఔషధ మొక్కలను బహుమతిగా అందుకున్నారు.
Comments
Loading comments...

