Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొత్స అనూషాతో మాజీ ఎమ్మెల్యే భేటీ

Follow Udayam on Google
బొత్స అనూషాతో మాజీ ఎమ్మెల్యే భేటీ - Udayam
బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మంగళవారం భీమిలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా నూతన బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ బొత్స ఆనూషను ఆమె స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలసి భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గంలో చేపట్టిన కొత్త బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...