Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమాల కోసమే పుట్టిన రాహా

Follow Udayam on Google
Sanjay Singh Jun 20, 2026 10:21 AM జాతీయంవినోదం
సినిమాల కోసమే పుట్టిన రాహా - Udayam
నటి అలియా భట్ తన కూతురు రాహా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాహాలో వెండితెరపై రాణించే లక్షణాలు ఉన్నాయని, ఆమె సినిమాల కోసమే పుట్టినట్లు అనిపిస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాహా డ్యాన్స్, క్రీడల్లో చురుకుగా పాల్గొంటున్నట్లు అలియా పేర్కొన్నారు. కాగా, అలియా నటించిన సరికొత్త యాక్షన్ డ్రామా ‘ఆల్ఫా’ చిత్రం వచ్చే నెల 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Comments

G
Loading comments...