Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంబారలో బోరింగ్‌ పంపు ఏర్పాటు

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 11:20 AM ఆసిఫాబాద్General
బంబారలో బోరింగ్‌ పంపు ఏర్పాటు - Udayam
ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండలం బంబార గ్రామంలోని బానర్‌ కొసరలో తాగునీటి అవసరాల కోసం బోరింగ్‌ పంపును బుధవారం ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులకు తాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గ్రామంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో మరిన్ని బోరింగ్‌ పంపులు ఏర్పాటు చేస్తామని సర్పంచ్‌ బెండారే కృష్ణాజీ తెలిపారు. పంపు ఏర్పాటుపై స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...