Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొప్పూడిలో గవర్నర్ పర్యటన

Follow Udayam on Google
T. SRINU BABU Aug 26, 2026 2:22 PM పల్నాడుGeneral
బొప్పూడిలో గవర్నర్ పర్యటన - Udayam
చిలకలూరిపేట రేపు గురువారం గవర్నర్ పర్యటన నేపథ్యంలో బొప్పూడిలో జరుగుతున్న ఏర్పాట్లను సంయుక్త కలెక్టర్ సంజన సింహ పర్యవేక్షించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...