వార్తలకు తిరిగి వెళ్లండి

బోయిన్‌పల్లి మండల టీఆర్టీఎఫ్ నూతన కార్యవర్గ ఎన్నికలు కోదురుపాక జెడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో మండల అధ్యక్షుడిగా సిరిపురం రవీందర్, ప్రధాన కార్యదర్శిగా శ్రీరాముల సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అసోసియేట్ అధ్యక్షుడిగా రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా మాధవిలత, రాజశ్రీ ఎన్నికయ్యారు.
Comments
Loading comments...

