వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షపు నీటిని వృథా చేయకుండా బోర్‌వెల్ సమీపంలో రీచార్జ్ పిట్ ఏర్పాటు చేయాలి. ఇసుక, కంకర, రాళ్ల పొరలతో పిట్‌ను నింపి, ఇంటి పైకప్పు వర్షపు నీటిని అందులోకి మళ్లించాలి.
పిట్‌ను తరచూ శుభ్రం చేయడం ద్వారా భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు నీటి నాణ్యత మెరుగుపడుతుంది. ప్రతి నీటి బొట్టును సంరక్షిద్దాం..నీటి భవిష్యత్‌ను కాపాడుకుందాం అని పేర్కొంది.
Comments
Loading comments...

