Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోరవానిపేటకు ISO గుర్తింపు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 17, 2026 9:32 PM శ్రీకాకుళంGeneral
బోరవానిపేటకు ISO గుర్తింపు - Udayam
గార మండలం బోరవానిపేట గ్రామ పంచాయతీ ప్రతిష్టాత్మక ISO సర్టిఫికేషన్ ను సాధించింది. పంచాయతీలో పారదర్శక పాలన, నాణ్యమైన ప్రజా సేవలకు గుర్తింపుగా ఈ సర్టిఫికేట్ లభించినట్లు అధికారులు తెలిపారు. గురువారం తాడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో బోరవానిపేట పంచాయతీ ప్రతినిధులకు ఉన్నతాధికారులు సర్టిఫికేట్ అందజేశారు.

Comments

G
Loading comments...