Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోనాల ఉత్సవాలలో మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Aug 25, 2026 8:40 PM మహబూబ్‌నగర్General
బోనాల ఉత్సవాలలో మాజీ ఎమ్మెల్యే - Udayam
జడ్చర్ల పట్టణ కేంద్రంలోని గాంధీ బొమ్మ దగ్గరలో నివాసం ఉంటున్న కొంగలి శ్రీకాంత్ వారి ఇంట్లో బోనాల పండుగ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ని ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ వారి నివాసానికి విచ్చేసి బోనాల పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. వారి నివాసం లో బోనాల పండుగ సందర్భంగా పోతురాజుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఎర్ర శేఖర్ ను ఘనంగా సన్మానించారు.

Comments

G
Loading comments...