వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యను హత్య చేసి తప్పించుకోవచ్చని ఓ పుస్తకంలోని కథను నమ్మిన వ్యక్తి చివరకు జీవితఖైదు పాలయ్యాడు. భార్య మృతిపై అనుమానం వ్యక్తం చేసిన మరదలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య విషయం బయటపడింది.
పోస్టుమార్టంలో విషప్రయోగంతో మరణించినట్లు తేలగా, పోలీసులు ఇతర ఆధారాలను సేకరించారు. నేరం రుజువు కావడంతో కోర్టు అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
Comments
Loading comments...

