వార్తలకు తిరిగి వెళ్లండి

బోధన్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోటీ చేస్తానంటే స్వాగతిస్తామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.
కవితపై తనకు అపారమైన గౌరవం ఉందని షకీల్ పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు చేయాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేయరాదని కవితకు షకీల్ సూచించారు.
Comments
Loading comments...

