Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోధన్ లో ఘనంగా మేడపాటి జన్మదిన వేడుకలు

Follow Udayam on Google
B Santosh Kumar Sep 01, 2026 7:33 PM నిజామాబాద్General
బోధన్ లో ఘనంగా మేడపాటి జన్మదిన వేడుకలు - Udayam
బోధన్: బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం బోధనలో ఘనంగా నిర్వహించారు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు మండల అధ్యక్షులు సుదర్శన్ బాలరాజు వినోద్ తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...