Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోడుప్పల్‌లో ఆధార్ సేవలు అందుబాటులోకి

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 31, 2026 10:30 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
బోడుప్పల్‌లో ఆధార్ సేవలు అందుబాటులోకి - Udayam
బోడుప్పల్ పరిసర ప్రజల ఆధార్ తిప్పలు తీర్చేందుకు మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న పోస్టాఫీస్ సెంటర్‌లో ఆధార్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పోస్ట్‌మాస్టర్ లక్ష్మణ్ తెలిపారు. ఆధార్ సవరణలు, ఫోన్ నంబర్ మార్పు, కొత్త ఆధార్ కార్డు సేవలు అందిస్తున్నట్లు ఆపరేటర్ జ్యోత్స్న తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...