వార్తలకు తిరిగి వెళ్లండి
బోన్ క్యాన్సర్: రికవరీకి పౌష్టికాహారం

ఎముకల క్యాన్సర్ బాధితులు కోలుకోవడంలో పౌష్టికాహారం, శారీరక శ్రమ కీలక పాత్ర పోషిస్తాయని ప్రముఖ వైద్యులు డాక్టర్ నిఖిల్ టాండన్ తెలిపారు. చికిత్స సమయంలో కండరాలు, ఎముకలు బలాన్ని పుంజుకోవడానికి ఈ రెండు అలవాట్లు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల దెబ్బతిన్న కణజాలం త్వరగా కోలుకుంటుందని వెల్లడించారు. వైద్యుల పర్యవేక్షణలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రోగులు వేగంగా సాధారణ జీవితంలోకి రాగలరని స్పష్టం చేశారు.
Comments
Loading comments...