Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొన్నెలో ఘనంగా బోనాల పండుగ

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 10:01 AM జనగామ General
కొన్నెలో ఘనంగా బోనాల పండుగ - Udayam
బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు శివ స్తోత్రాలు పఠిస్తూ భక్తిపారవశ్యంతో సందడి చేశారు. గ్రామస్థులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...