Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొమ్మలరామారంలో ఐలమ్మ వర్ధంతి

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 1:23 PM యాదాద్రి భువనగిరిGeneral
బొమ్మలరామారంలో ఐలమ్మ వర్ధంతి - Udayam
బొమ్మలరామారంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని గురువారం రజక సంఘం మండల అధ్యక్షుడు జూపల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ ఐలమ్మ స్ఫూర్తి, గొప్పతనాన్ని కొనియాడారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...