వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ 5వ డివిజన్ బొమ్మకల్ రోడ్ నెంబరు-2లో రూ.10 లక్షల మున్సిపల్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ ప్రారంభించారు.
కార్పొరేటర్ గాదే రూప-శ్రీనివాస్ అతిథులను సత్కరించారు. నిర్మాణంలో నాణ్యత పాటిస్తూ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

