వార్తలకు తిరిగి వెళ్లండి

పెంచికల్‌పేట మండలం ఎల్లూరు, మేరగూడ వద్ద బొక్కేవాగు ప్రాజెక్టు ఎడమ కాలువకు గండి పడటంతో 200 ఎకరాల్లో వరి పంట ఎండిపోతోంది. దీంతో రైతులు ఐక్యంగా శ్రమదానం చేసి కాలువకు మరమ్మతులు చేపట్టారు.
మరమ్మతులు చేసిన ప్రతిసారీ గుర్తుతెలియని వ్యక్తులు గండి కొట్టి నీటిని దొంగిలిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి శాశ్వత మరమ్మతులు చేపట్టి సాగునీరు అందించాలని కోరారు.
Comments
Loading comments...

