Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొడ్లగూడ రహదారి పూర్తి చేయాలని గ్రామస్థుల విజ్ఞప్తి

Follow Udayam on Google
B Ganga Aug 31, 2026 4:09 PM పార్వతీపురం మన్యంGeneral
బొడ్లగూడ రహదారి పూర్తి చేయాలని గ్రామస్థుల విజ్ఞప్తి - Udayam
గుమ్మలక్ష్మీపురం (M) దొరజమ్ము రోడ్డు నుంచి బొడ్లగూడ గ్రామానికి అసంపూర్తిగా ఉన్న రహదాన్ని పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. లోవముఠాలో ఇదే రోడ్డుతో ప్రారంభించిన మిగతా రోడ్లు చాలావరకు పూర్తయిపోయాయని కానీ ఈ రహదారి మాత్రం పూర్తి కాలేదన్నారు. రాళ్లు తేలి ఉండడంతో బైకులతో వెళ్లేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు పూర్తి చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...