వార్తలకు తిరిగి వెళ్లండి

విభిన్న భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటున్న ప్రముఖ నటుడు బాబీ దేవోల్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సరదా వ్యాఖ్యలు చేశారు.
తనతో కలిసి నటించిన పలువురు ప్రముఖులు రాజకీయాల్లోకి వెళ్లి మంత్రులుగా బాధ్యతలు చేపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Comments
Loading comments...

