Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలిలో ఓటర్ల జాబితా విడుదల

Follow Udayam on Google
B Ganga Sep 03, 2026 10:15 PM పార్వతీపురం మన్యంGeneral
బొబ్బిలిలో ఓటర్ల జాబితా విడుదల - Udayam
బొబ్బిలి మున్సిపాలిటీలో 36 వార్డుల ఓటర్ల జాబితాను గురువారం కమిషనర్ రామలక్ష్మి, మున్సిపల్ అధికారులు ముద్రించి విడుదల చేశారు. మున్సిపల్, ఎమ్మార్వో కార్యాలయాల వద్ద ఓటర్ల జాబితాను ప్రదర్శనకు పెట్టినట్లు కమిషనర్ చెప్పారు. ఓటర్ల జాబితా కావాలనుకుంటే చలానా కడితే సాఫ్ట్ కాపీ ఇస్తామన్నారు. 2026 జనవరి 1 ఓటర్ల జాబితా ఆధారంగా ముద్రించినట్లు చెప్పారు.

Comments

G
Loading comments...