Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలిలో నీట మునిగిన పొలాలు

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 2:32 PM విజయనగరంGeneral
బొబ్బిలిలో నీట మునిగిన పొలాలు - Udayam
వేగావతి నది ఉధృతంగా ప్రవహించడంతో బొబ్బిలి మండలం పారాది, కొత్తపెంట ప్రాంతాల్లో నది పరివాహక ప్రాంతంలోని వరి, అరటి, చెరకు పంటలు నీట మునిగాయి. పంటలు మునగడంతో నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నదికి సమీపంలోని పంటలు వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్నాయని చెబుతూ, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...