వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు బొబ్బిలిలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జనసైనికులు భారీ ర్యాలీ చేశారు. జనసేన కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులు సమక్షంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిరడ అప్పలస్వామి కేక్ కట్ చేసి ర్యాలీ ప్రారంభించారు.
రాష్ట్ర అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ కీలకపాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో జనసేన బలోపేతానికి పని చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

