Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి పట్టణాభివృద్ధికి రూ.25 కోట్లతో శంకుస్థాపన

Follow Udayam on Google
B RAJESH Sep 22, 2026 5:41 PM విజయనగరంGeneral
బొబ్బిలి పట్టణాభివృద్ధికి రూ.25 కోట్లతో శంకుస్థాపన - Udayam
బొబ్బిలి పట్టణాభివృద్ధికి మంగళవారం హెచ్ఎం నిధులతో కుప్పం నుంచి సీఎం చంద్రబాబు వర్చువల్ గా శంకుస్థాపన చేయగా.. బొబ్బిలి శ్రీకళాభారతిలో కలెక్టర్ రాంసుందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే బేబినాయన శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. బొబ్బిలిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...