వార్తలకు తిరిగి వెళ్లండి
బొబ్బిలి పట్టణ పరిసర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.వర్షం కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
ఈ వర్షం వ్యవసాయ పంటలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు తెలిపారు. ఇప్పటికే వేసిన పంటలకు నీరు అందడంతో పాటు సాగుకు ఈ వర్షం ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

