Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మున్సిపాలిటీలో వార్డుల పెంపు

Follow Udayam on Google
B RAJESH Aug 25, 2026 12:11 PM విజయనగరంGeneral
బొబ్బిలి మున్సిపాలిటీలో వార్డుల పెంపు - Udayam
బొబ్బిలి మున్సిపాలిటీలో వార్డులు 31 నుంచి 36కి పెరగనున్నాయి. వార్డుల పెంపునకు ప్రభుత్వం అంగీకరించింది. రానున్న మున్సిపల్ ఎన్నికలు 36 వార్డులలో జరగనున్నాయి. 2026 జనవరి 1 నాటి ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని సెప్టెంబర్ 3న ఓటర్ల జాబితాను ప్రచురించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. మున్సిపాలిటీ విస్తరించడంతో పోటీకి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.

Comments

G
Loading comments...